డిసెంబరు 3తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 3తో మొదలయ్యే వారం
పాట 46, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం
cl 4వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)
❑ దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నహూము 1–హబక్కూకు 3 (10 నిమి.)
నం. 1: హబక్కూకు 2:1-14 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనం సత్యాన్ని దృఢనమ్మకంతో ఎందుకు ప్రకటించాలి?—2 తిమో. 1:7, 8 (5 నిమి.)
నం. 3: ‘పరలోకంలో ఉన్నవాటిని’ సమకూర్చడం—wt 186వ పేజీ, 6-7 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: డిసెంబరులో కరపత్రాలను అందించడానికి సూచనలు. చర్చ. కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి అనే కరపత్రం మీ క్షేత్రంలోని ప్రజలకు ఎందుకు నచ్చుతుందో 30 నుండి 60 సెకెండ్ల పాటు చెప్పండి. సంఘ స్టాకులో ఉండి, మీ ప్రాంతంలోని ప్రజలకు నచ్చే ఏదైనా కరపత్రం పేరు చెప్పండి. ఆసక్తి రేకెత్తించడానికి ఏ ప్రశ్న అడగవచ్చో, ఏ లేఖనం చదవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి. కరపత్రాన్ని ఎలా అందించవచ్చో చూపించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: కరపత్రాలను అందించిన అనుభవాలు. సేవా పర్యవేక్షకుడు నిర్వహించే చర్చ. నవంబరు నెలలో కరపత్రాలను అందించినప్పుడు ఎదురైన అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఇంటింటి పరిచర్యలో పాల్గొన్నప్పుడు కరపత్రాన్ని అందించడంలో విజయం సాధించిన అనుభవాన్ని ప్రదర్శించి చూపించడానికి ఇద్దరు ప్రచారకులను ఏర్పాటు చేయండి.
పాట 44, ప్రార్థన