నవంబరు 19తో మొదలయ్యే వారపు పట్టిక
నవంబరు 19తో మొదలయ్యే వారం
పాట 39, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం
cl 3వ అధ్యా., 1-14 పేరాలు (30 నిమి.)
❑ దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఓబద్యా 1–యోనా 4 (10 నిమి.)
నం. 1: యోనా 2:1-10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: వేర్వేరు నేపథ్యాల ప్రజలను సత్యారాధన ఎలా ఐక్యం చేస్తుంది?—కీర్త. 133:1 (5 నిమి.)
నం. 3: రాజకీయ వివాదాల్లో పాల్గొనే విషయంలో క్రైస్తవుల వైఖరిని ఏ లేఖనాలు నిర్దేశిస్తాయి? (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: మీరు పరిచర్యను విస్తృతం చేసుకోగలరా? సంస్థీకరించబడ్డాం పుస్తకం 111వ పేజీ 1వ పేరా నుండి 113వ పేజీ 3వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా చర్చ.
15 నిమి: “ ‘నావల్ల కాదు’ అనుకోకండి—అయోగ్యులమనే భావనను అధిగమించండి.” ప్రశ్నాజవాబులు. బైబిలు అధ్యయనాలు నిర్వహించడంలో పాల్గొన్న అంతగా చదువురాని లేదా బిడియంగా ఉండే ఒకరిని ఇంటర్వ్యూ చేయండి.
పాట 26, ప్రార్థన