అక్టోబరు 22తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 22తో మొదలయ్యే వారం
పాట 47, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 1వ అధ్యా., 13-23 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: హోషేయ 1-7 (10 నిమి.)
నం. 1: హోషేయ 6:1–7:7 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: భవిష్యత్తులో మానవులకు ఏమి జరుగుతుంది?—wt 181-183 పేజీలు, 12-15 పేరాలు (5 నిమి.)
నం. 3: అవమానాన్ని నిర్లక్ష్యపెట్టే విషయంలో యేసును అనుకరించండి —హెబ్రీ. 12:1, 2 (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: యెహోవా ప్రార్థన ఆలకించువాడు. (కీర్త. 66:19) కావలికోట, సెప్టెంబరు 1, 2006, 27-30 పేజీల్లోని సమాచారం ఆధారంగా చర్చ. నేర్చుకున్న వాటి మీద వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.
20 నిమి: “పూర్తికాల సేవలో ఉన్న ఆనందం.” చర్చ. యువతగా ఉన్నప్పటి నుండే ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేసిన పూర్తికాల సేవకుడిని/రాలిని ఇంటర్వ్యూ చేయండి. ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని, ఆ దిశగా కృషి చేయమని యువతీయువకులను ప్రోత్సహించండి.
పాట 11, ప్రార్థన