కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/12 పేజీ 2
  • గస్టు 20తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గస్టు 20తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2012
  • ఉపశీర్షికలు
  • గస్టు 20తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2012
km 8/12 పేజీ 2

గస్టు 20తో మొదలయ్యే వారపు పట్టిక

గస్టు 20తో మొదలయ్యే వారం

పాట 54, ప్రార్థన

❑ సంఘ బైబిలు అధ్యయనం:

gt 119, 120 అధ్యాయాలు (25 నిమి.)

❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: యెహెజ్కేలు 32-34 (10 నిమి.)

నం. 1: యెహెజ్కేలు 34:​15-28 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: ధైర్యంగా సాక్ష్యమివ్వడం గురించిన నివేదిక​—⁠wt 170వ పేజీ, 7వ పేరా (5 నిమి.)

నం. 3: అర్థవంతంగా ప్రార్థించడంలో మాటల కన్నా ఎక్కువే ఉందని ఎందుకు చెప్పవచ్చు?​—⁠కీర్త. 145:18; మత్త. 22:37 (5 నిమి.)

❑ సేవా కూటం:

పాట 39

5 నిమి: ప్రకటనలు.

15 నిమి: అందరూ పరస్పరం ప్రోత్సహించుకోవడం. (హెబ్రీ. 10:25) మన రాజ్య పరిచర్య, అక్టోబరు 2007, 8వ పేజీలోని ఆర్టికల్‌ ఆధారంగా చర్చ. ఏమి నేర్చుకున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.

15 నిమి: “మీ మనసును భద్రంగా కాపాడుకోండి.” ప్రశ్నాజవాబులు. ప్రాంతీయ సమావేశం జరిగే తేదీలు తెలిస్తే చెప్పండి.

పాట 42, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి