ఆగస్టు 13తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 13తో మొదలయ్యే వారం
పాట 43, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 117, 118 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహెజ్కేలు 28-31 (10 నిమి.)
నం. 1: యెహెజ్కేలు 28:17-26 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యేసుక్రీస్తు గురించిన వాస్తవాలను, కల్పితాలను వేరు చేయండి (5 నిమి.)
నం. 3: మన స్వంత శక్తిపై ఆధారపడకుండా ఉండడం—wt 168-169 పేజీలు, 4-6 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: నర్దర్శనానికి మంచి పునాది వేయండి. ఈ కింది ప్రశ్నల ఆధారంగా చర్చ: (1) మొదటి సందర్శనంలోనే మనం పునర్దర్శనానికి పునాది వేయడం ఎందుకు ప్రయోజనకరం, దాన్ని మనం ఎలా చేయవచ్చు? (2) మనం తిరిగి వెళ్లినప్పుడు జవాబిచ్చేందుకు, గృహస్థులకు ఆసక్తి రేకెత్తించే ప్రశ్నను ఎలా ఎంపిక చేసుకోవచ్చు? (3) మరోసారి కలిసి మాట్లాడడానికి ఏ రోజు, ఏ సమయంలో రావాలో అడగడం, వీలైతే గృహస్థుల ఫోను నంబరు లేదా ఈ-మెయిల్ అడ్రస్ తీసుకోవడం ఎందుకు మంచిది? (4) తప్పకుండా తిరిగి వెళ్ళడానికి, బహుశా కొన్ని రోజుల్లోనే అలా తిరిగి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించాలి? (5) మొదటిసారి సందర్శించాక ఏయే విషయాలు రాసిపెట్టుకోవాలి?
10 నిమి: ఒకరు లేదా ఇద్దరు పూర్తికాల సేవకుల్ని ఇంటర్వ్యూ చేయండి. పూర్తికాల సేవ చేపట్టడానికి వాళ్ళను పురికొల్పిందేమిటి? వాళ్ళు పూర్తికాల సేవలో ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నారు, మరి ఎలా కొనసాగగలిగారు? ఏ ఆశీర్వాదాలు పొందారు? వచ్చే సేవా సంవత్సరంలో క్రమ పయినీరు సేవ చేపట్టడం గురించి ఆలోచించమని ప్రచారకులను ప్రోత్సహించండి.
10 నిమి: “మీ మనస్సాక్షిని భద్రంగా కాపాడుకోండి.” ప్రశ్నాజవాబులు. ప్రత్యేక సమావేశ దినపు తేదీ తెలిస్తే చెప్పండి.
పాట 32, ప్రార్థన