మే 28తో మొదలయ్యే వారపు పట్టిక
మే 28తో మొదలయ్యే వారం
పాట 5, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 103, 104 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 49-50 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 49:28-39 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవా పేరు ఎలా ఒక “బలమైన దుర్గము”?—సామె. 18:10 (5 నిమి.)
నం. 3: తోటి విశ్వాసుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి?—wt 145-148 పేజీలు, 4-10 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. జూన్‌లో అందించాల్సిన ప్రచురణ గురించి చెప్పండి, దాన్ని ఎలా ఇవ్వవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
25 నిమి: “మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా?” ప్రశ్నాజవాబులు. క్రైస్తవులకు పాఠశాలలో ఎదురయ్యే కొన్ని సవాళ్లేమిటో చెప్పమని తల్లిదండ్రులను, యౌవనులను అడగండి. 3వ పేరా పరిశీలించిన తర్వాత, స్కూలులో ఎదురయ్యే ఓ సన్నివేశాన్ని తండ్రి తన కొడుకుతో ప్రాక్టీసు చేస్తున్నట్లు ఒక ప్రదర్శనలో చూపించండి. అందులో తండ్రి ఉపాధ్యాయునిలా నటిస్తాడు, కొడుకు స్కూల్లో తనకిచ్చిన ఒకానొక పనిని ఎందుకు చేయడో లేదా ఒకానొక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనడో ఆయనకు వివరిస్తాడు.
పాట 45, ప్రార్థన