మే 14తో మొదలయ్యే వారపు పట్టిక
మే 14తో మొదలయ్యే వారం
పాట 42, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 99, 100 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 39-43 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 40:1-10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మానవులు దేవుని విశ్రాంతిలో ప్రవేశించగలరా?—హెబ్రీ. 4:10, 11. (5 నిమి.)
నం. 3: యెహోవా క్రమశిక్షణను తిరస్కరించకండి—wt 141-143 పేజీలు, 15-16 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: దీన్నిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. (యోహా. 13:35) కావలికోట, నవంబరు 15, 2009, 20వ పేజీలోని 1-4 పేరాల ఆధారంగా జరిగే చర్చ. తాము ఏమి నేర్చుకున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: “పరిచర్య చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.” ప్రశ్నాజవాబులు .దీన్ని సేవా పర్యవేక్షకుడు నిర్వహిస్తాడు. సంఘం ఈ సమాచారాన్ని స్థానిక క్షేత్రంలో ఎలా అన్వయించుకోవచ్చో వివరించండి.
పాట 14, ప్రార్థన