క్షేత్రసేవా ముఖ్యాంశాలు
నవంబరు 2011
నవంబరులో, ప్రచారకులూ పయినీర్లూ కలిసి పరిచర్యలో 5,92,793 గంటలు వెచ్చించారు. 38,931 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించారు. ఆసక్తి చూపించిన వాళ్లకు 2,60,851 సాహిత్యాలు ఇచ్చారు. తగిన సమయంలో ఆ రాజ్య విత్తనాలు మొలకెత్తుతాయని ఎదురుచూస్తున్నాం.