మార్చి 5తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 5తో మొదలయ్యే వారం
పాట 33, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 82, 83 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 1-4 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 3:14-25 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవా పేరు ధరించడాన్ని బట్టి మనమెందుకు అతిశయిస్తాం?—యెష. 43:12 (5 నిమి.)
నం. 3: యెహోవా సంస్థలోని దృశ్య భాగాన్ని గుర్తించడం —wt 128-129 పేజీలు, 1-4 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: మార్చిలో పత్రికను అందించడానికి సూచనలు. చర్చ. మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే శీర్షికల గురించి చెప్పడానికి ఒకట్రెండు నిమిషాలు కేటాయించండి. తర్వాత, ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రిక ఎలా అందించవచ్చో ప్రదర్శింపజేయండి.
పాట 28, ప్రార్థన