జనవరి 30తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 30తో మొదలయ్యే వారం
పాట 33, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 72, 73 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 43-46 (10 నిమి.)
నం. 1: యెషయా 45:15-25 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని దీర్ఘశాంతం రక్షణకు ఎలా నడిపిస్తుంది?—2 పేతు. 3:9, 15 (5 నిమి.)
నం. 3: గొప్ప సమూహాన్ని గుర్తించడం —wt 120-121 పేజీలు, 1-4 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. 4వ పేజీలోవున్న, “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే భాగంలోని అందింపును ఉపయోగించి ఫిబ్రవరి నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: వినడంవల్ల వచ్చే ప్రయోజనాలు. కావలికోట జూలై 15, 2008, 10-11 పేజీల్లోని 11-13 పేరాల ఆధారంగా ఇచ్చే ప్రసంగం.
20 నిమి: “అత్యవసర పరిస్థితుల్లో ఏ చికిత్స చేయించుకోవాలో నిర్ణయించుకున్నారా?” ప్రశ్నాజవాబులు. మొదటి పేరా పరిశీలించిన తర్వాత, నవంబరు 2006 మన రాజ్య పరిచర్యలోని అనుబంధం ఆధారంగా ఈ రెండు ప్రశ్నలను చర్చించండి: (1) వేటిని రక్తంలోని సూక్ష్మభాగాలు అంటారు? వాటిని అంగీకరించాలా వద్దా అనేది ప్రతీ క్రైస్తవుడు వ్యక్తిగతంగా ఎందుకు నిర్ణయించుకోవాలి? (2) నా రక్తాన్ని ఉపయోగించే కొన్ని వైద్య పద్ధతులకు సంబంధించి నేనే వ్యక్తిగతంగా ఎందుకు నిర్ణయించుకోవాలి?
పాట 43, ప్రార్థన