జనవరి 16తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 16తో మొదలయ్యే వారం
పాట 54, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 68, 69 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 34-37 (10 నిమి.)
నం. 1: యెషయా 35:1-10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మన నమ్మకానికి యెహోవా అర్హుడు—కీర్త. 25:1-5 (5 నిమి.)
నం. 3: క్రీస్తు శిష్యులు తీసుకునే నీటి బాప్తిస్మానికి ఏ ప్రాముఖ్యత ఉంది?—wt 115-116 పేజీలు, 11-13 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: ప్రశ్నించిన వ్యక్తి దృక్కోణాన్ని గ్రహించండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 66వ పేజీ, 1వ పేరా నుండి 68వ పేజీ, 3వ పేరా ఆధారంగా ఇచ్చే ప్రసంగం. గృహస్థుడు అప్పుడే అడిగిన ప్రశ్న గురించి ఒక సహోదరుడు లేదా సహోదరి స్వగతంలో మాట్లాడుకుంటూ ఆయన ఎందుకలా అడిగివుంటాడో, అతని ఆలోచన ఏమై ఉండవచ్చో ఊహించి గృహస్థునికి మంచి జవాబు ఇస్తాడు.
15 నిమి: అన్యజనుల మధ్య మంచి ప్రవర్తనను కనబరచండి. (1 పేతు. 2:12) కావలికోట ఏప్రిల్ 15, 2010, 6వ పేజీలోని 16వ పేరా; జూన్ 15, 2009, 19వ పేజీలోని 14వ పేరా; మే 15, 2006, 22వ పేజీలోని 7వ పేరా ఆధారంగా చర్చ. వీటి నుండి ఏమి నేర్చుకున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 17, ప్రార్థన