డిసెంబరు 19తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
డిసెంబరు 19తో మొదలయ్యే వారం
పాట 15, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 60, 61 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 11-16 (10 నిమి.)
నం. 1: యెషయా 13:1-16 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనమెందుకు వెలిచూపు వలన కాక విశ్వాసంతో నడుచుకుంటాం?—2 కొరిం. 5:7 (5 నిమి.)
నం. 3: మీ జీవితంలో రాజ్యానికి మొదటి స్థానమివ్వండి —wt 106-109 పేజీలు, 10-15 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. జనవరిలో అందించాల్సిన ప్రచురణ గురించి చెప్పండి, దాన్ని ఎలా ఇవ్వవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
15 నిమి: అసమయంలో ప్రకటించండి. (2 తిమో. 4:2) కావలికోట ఏప్రిల్ 15, 2010, 6వ పేజీలోని 16వ పేరా; నవంబరు 15, 2009, 20వ పేజీలోని 2-3 పేరాలు; అక్టోబరు 1, 2006, 24వ పేజీలోని 15-16 పేరాల ఆధారంగా చర్చ. ఏమి నేర్చుకున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: ప్రశ్నాభాగం. సేవా పర్యవేక్షకుడు నిర్వహించే చర్చ.
పాట 47, ప్రార్థన