నవంబరు 21తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
నవంబరు 21తో మొదలయ్యే వారం
పాట 14, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 52, 53 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ప్రసంగి 7-12 (10 నిమి.)
నం. 1: ప్రసంగి 9:13-10:11 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ప్రేమ మత్సరపడదు—1 కొరిం. 13:4 (5 నిమి.)
నం. 3: మెస్సీయ రాజ్య లక్ష్యాలు—అవి సాధించబడే విధానం—wt 96-97 పేజీలు, 11-14 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. ప్రశ్నాభాగం. ప్రసంగం.
15 నిమి: వాళ్లు అనుభవించిన హింసలు సాక్ష్యంగా నిలిచాయి. (లూకా 21:12, 13) కావలికోట డిసెంబరు 15, 2007, 21వ పేజీలోని 1వ పేరా; జూలై 15, 2007, 31వ పేజీలోని 21వ పేరా; మే 1, 2005, 18వ పేజీలోని 1-3 పేరాల ఆధారంగా చర్చ. నేర్చుకున్న పాఠాల గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: డిసెంబరు నెలలో అందించే ప్రచురణలు. చర్చ. ఆ నెలలో అందించాల్సిన ప్రచురణల్లో ఉన్న అంశాల గురించి క్లుప్తంగా వివరించి, ఒకటి లేదా రెండు అందింపులను ప్రదర్శించండి.
పాట 35, ప్రార్థన