అక్టోబరు 24తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
అక్టోబరు 24తో మొదలయ్యే వారం
పాట 35, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 44, 45 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సామెతలు 17-21 (10 నిమి.)
నం. 1: సామెతలు 17:21–18:13 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: పునరుత్థాన నిరీక్షణ ద్వారా బలపరచబడడం—wt 88-89 పేజీలు, 16-18 పేరాలు (5 నిమి.)
నం. 3: ష్టికర్తను కాకుండా సృష్టిని స్తుతించేవాళ్లు ఎలాంటివాళ్లమని చూపించుకుంటున్నారు?—రోమా. 1:20 (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. నవంబరులో అందించాల్సిన ప్రచురణ గురించి చెప్పండి, దాన్ని ఎలా ఇవ్వవచ్చో ఒకటి లేదా రెండు ప్రదర్శనల్లో చూపించండి.
25 నిమి: “యెహోవా నుండి వీలైనంత ఎక్కువగా నేర్చుకుంటున్నారా?” ప్రశ్నాజవాబులు. యెహోవా సంస్థ ద్వారా ప్రత్యేక శిక్షణపొందిన ఒకరిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
పాట 9, ప్రార్థన