అక్టోబరు 10తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
అక్టోబరు 10తో మొదలయ్యే వారం
పాట 42, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 43వ అధ్యాయం, “ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వదింపబడుట” అనే ఉపశీర్షిక వరకు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సామెతలు 7-11 (10 నిమి.)
నం. 1: సామెతలు 8:1-21 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: పునరుత్థానం—క్రైస్తవ విశ్వాసానికి ఎందుకు మూలాధారం?—wt 80-82 పేజీలు, 4-8 పేరాలు (5 నిమి.)
నం. 3: ‘అధికముగా నీతిమంతులం’ కాకూడదని లేఖనాలు ఎందుకు హెచ్చరిస్తున్నాయి?—ప్రసం. 7:16 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన సలహాలను ఉపయోగించడానికి ప్రయత్నించారా? చర్చ. మన రాజ్య పరిచర్యలో ఇటీవల వచ్చిన “ఆదివారాలు పరిచర్య చేయగలరా?” (km 5/11), “బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి క్రమంగా వచ్చే ఒక కొత్త ఆర్టికల్” (km 6/11) అనే ఆర్టికల్స్లోని సమాచారాన్ని ఒక ప్రసంగంలో క్లుప్తంగా పరిశీలించండి. వాటిలోని సూచనలు పాటించడానికి ఎలా ప్రయత్నించారో, దానివల్ల ఎలా ప్రయోజనం పొందారో ప్రేక్షకులను చెప్పమనండి.
15 నిమి: “తర్కించుకునేందుకు గృహస్థునికి సహాయం చేయండి.” ప్రశ్నాజవాబులు. 3వ పేరా పరిశీలించిన తర్వాత, గృహస్థులు సాధారణంగా అడిగే ప్రశ్నకు లేదా అభ్యంతరానికి ప్రచారకుడు మొండిగా వాదిస్తున్నట్లు ప్రదర్శింపజేయండి. తర్వాత, ప్రచారకుడు అదే ప్రశ్నకు లేదా అభ్యంతరానికి జవాబివ్వడం కోసం గృహస్థునితో తర్కించడాన్ని చూపించండి.
పాట 28, ప్రార్థన