అక్టోబరు 3తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
అక్టోబరు 3తో మొదలయ్యే వారం
పాట 32, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 41, 42 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సామెతలు 1-6 (10 నిమి.)
నం. 1: సామెతలు 6:1-19 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని రోమీయులు 8:26, 27 వచనాలు ఎలా హామీ ఇస్తున్నాయి? (5 నిమి.)
నం. 3: పునరుత్థాన నిరీక్షణా శక్తి—wt 79వ పేజీ, 1-3 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. లూకా 5:12, 13; 8:43-48 చదివించండి. ఈ వచనాలు మన పరిచర్యలో ఎలా సహాయం చేస్తాయో పరిశీలించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: పరిచర్యలో మంచి ప్రవర్తనతో నడుచుకోండి. (2 కొరిం. 6:3) ఈ కింది ప్రశ్నల ఆధారంగా జరిగే చర్చ. (1) ప్రకటనా పనిలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తనతో నడుచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (2) మనం మంచి ప్రవర్తనను ఇక్కడ ప్రస్తావించబడిన సందర్భాల్లో ఎలా చూపించవచ్చు? (ఎ) మన క్షేత్ర సేవా గుంపు సభ్యులు క్షేత్రానికి వస్తున్నప్పుడు, (బి) ఒక ఇంటి నుండి మరో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, (సి) గుమ్మం దగ్గర నిలబడినప్పుడు, (డి) తోటి సాక్షి గృహస్థునితో మాట్లాడుతున్నప్పుడు, (ఇ) గృహస్థుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, (ఎఫ్) గృహస్థుడు బిజీగా ఉంటే లేదా వాతావరణం బాగోలేకపోతే, (జి) గృహస్థుడు కటువుగా ఉంటే.
పాట 16, ప్రార్థన