సెప్టెంబరు 12తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
సెప్టెంబరు 12తో మొదలయ్యే వారం
పాట 55, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 36, 37 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 120-134 (10 నిమి.)
నం. 1: కీర్తన 124:1–126:6 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దురాత్మల సమూహాలతో పోరాటం—wt 70-72 పేజీలు, 1-6 పేరాలు (5 నిమి.)
నం. 3: మనం మన ‘కళ్లను తేటగా’ ఎలా ఉంచుకోవచ్చు?—మత్త. 6:22, 23 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. 2వ పేజీలో ఉన్న, “క్షేత్రసేవా ముఖ్యాంశాలు” అనే భాగాన్ని చర్చించండి. ఏప్రిల్ నెలలో గొప్ప రిపోర్టు సాధించాం, దానికి తమ వంతు కృషి చేసినందుకు సంఘంలో అందర్నీ మెచ్చుకోండి.
15 నిమి: హృదయాన్ని ఎలా స్పృశించవచ్చు—1వ భాగం. పరిచర్య పాఠశాల పుస్తకం, 258వ పేజీ నుండి 261వ పేజీలోని 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. సమాచారంలోని ఒకట్రెండు విషయాలను క్లుప్తంగా ప్రదర్శింపజేయండి.
15 నిమి: “ప్రకటనా పనిని అమూల్యంగా ఎంచండి.” ప్రశ్నాజవాబులు.
పాట 22, ప్రార్థన