ఆగస్టు 15తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఆగస్టు 15తో మొదలయ్యే వారం
పాట 54, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 32-34 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 102-105 (10 నిమి.)
నం. 1: కీర్తన 105:1-24 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవా సేవ చేయడానికి మనం విడిచిపెట్టిన వాటిని మళ్లీ ఎందుకు ఆశించకూడదు?—లూకా 9:62 (5 నిమి.)
నం. 3: దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడం నుండి మనమేమి నేర్చుకుంటాము?—wt 60-63 పేజీలు, 1-7 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఆసక్తి చూపించినవాళ్లు ప్రగతి సాధించేందుకు సహాయపడండి. పరిచర్య పాఠశాల పుస్తకం 187వ పేజీ 6వ పేరా నుండి 188వ పేజీ 3వ పేరా ఆధారంగా ప్రసంగం.
20 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలు నిర్వహించడం—విద్యార్థులను సంస్థ వైపుకు ఎలా నడిపించవచ్చు?” ప్రశ్నాజవాబులు. ఒక ప్రచారకుడు/రాలు కొత్త బైబిలు విద్యార్థికి యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? అనే బ్రోషుర్ను ఇచ్చే క్లుప్త ప్రదర్శనను చేర్చండి. ప్రచారకుడు 20వ పేజీలోవున్న చిత్రాన్ని చూపించి బహిరంగ ప్రసంగం గురించి క్లుప్తంగా వివరిస్తాడు. ఆ వారంలో జరిగే బహిరంగ ప్రసంగ అంశాన్ని చెప్పి కూటానికి రమ్మని విద్యార్థిని ఆహ్వానిస్తాడు.
పాట 47, ప్రార్థన