జూలై 11తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూలై 11తో మొదలయ్యే వారం
పాట 44, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 22, 23 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 69-73 (10 నిమి.)
నం. 1: కీర్తన 72:1-20 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనందరం ఎదుర్కోవలసిన వివాదాంశం—wt 50-51 పేజీలు, 1-3 పేరాలు (5 నిమి.)
నం. 3: హిజ్కియా, యోషీయా రాజులను చూసి యౌవనస్థులు ఏమి నేర్చుకోవచ్చు? (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం—3వ భాగం. పరిచర్య పాఠశాల పుస్తకం 239వ పేజీ ఆధారంగా ప్రసంగం. అందులోని ఒకట్రెండు విషయాలను క్లుప్తంగా ప్రదర్శించండి.
10 నిమి: “‘కరుణాచిత్తులుగా’ఉండండి.”ప్రశ్నాజవాబులు.
10 నిమి: శ్రేష్ఠమైన కార్యాలను వివేచించండి. (ఫిలి. 1:9, 10) పూర్తికాల ఉద్యోగం లేదా ఎన్నో కుటుంబ బాధ్యతలు ఉన్నా పరిచర్యలో క్రమంగా, ఆసక్తిగా పాల్గొనే కుటుంబ యజమానులు ఒకరిద్దరిని ఇంటర్వ్యూ చేయండి. వాళ్లు బిజీగా ఉన్నా పరిచర్యకు ఎలా సమయం కేటాయించగలుగుతున్నారు? క్రమంగా పరిచర్యలో పాల్గొనడం వల్ల వాళ్లూ వాళ్ల కుటుంబ సభ్యులూ ఎలా ప్రయోజనం పొందారు?
పాట 25, ప్రార్థన