జూలై 4తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూలై 4తో మొదలయ్యే వారం
పాట 45, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 20, 21 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 60-68 (10 నిమి.)
నం. 1: కీర్తన 62:1–63:5 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: హగ్గయి 2:7 నెరవేర్పులో మనమెలా భాగమైవున్నాం? (5 నిమి.)
నం. 3: సమస్యలు ఎక్కడ ఆరంభమవుతాయి?—wt 47-49 పేజీలు, 13-14 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. లూకా 9:57-62; 14:25-33 వచనాలు చదివించండి. ఈ వచనాలు మన పరిచర్యలో ఎలా సహాయపడతాయో పరిశీలించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
పాట 50, ప్రార్థన