జూన్ 20తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూన్ 20తో మొదలయ్యే వారం
పాట 43, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 17, 18 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 45-51 (10 నిమి.)
నం. 1: కీర్తన 48:1–49:9 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: అధిక స్వాతంత్ర్యాన్ని కోరుకోవడం—wt 46-47 పేజీలు, 10-12 పేరాలు (5 నిమి.)
నం. 3: జీవం ఒక బహుమానం కాబట్టి, మన సొంత రక్షణ కోసం మనం ఎందుకు కృషి చేయాలి?—రోమా. 6:23; ఫిలి. 2:12 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: జూలైలో ఇవ్వాల్సిన ప్రచురణలు. చర్చ. జూలైలో ఇవ్వాల్సిన ప్రచురణల్లోని కొన్ని అంశాలను చర్చించండి. ఆ తర్వాత, వాటిని ఎలా ఇవ్వాలో ఒకట్రెండు ప్రదర్శనల్లో చూపించండి.
15 నిమి: “బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి క్రమంగా వచ్చే ఒక కొత్త ఆర్టికల్.” ప్రశ్నాజవాబులు. చర్చను మొదలుపెట్టే ముందు కావలికోట, జూలై - సెప్టెంబరు, 2011 పత్రిక తెచ్చుకోని ప్రచారకులకు ఒక ప్రతి ఇవ్వండి. బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి, “దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి—దేవుడు చెప్పేది ఎందుకు తెలుసుకోవాలి?” అనే ఆర్టికల్‌ను ఎలా ఉపయోగించాలో ఒకట్రెండు ప్రదర్శనల్లో చూపిస్తూ ముగించండి.
పాట 17, ప్రార్థన