జూన్ 6తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూన్ 6తో మొదలయ్యే వారం
పాట 3, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 13, 14 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 34-37 (10 నిమి.)
నం. 1: కీర్తన 35:1-18 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవా ఆరాధకులు అనుభవించే స్వాతంత్ర్యం—wt 41-43 పేజీలు, 1-5 పేరాలు (5 నిమి.)
నం. 3: లూకా 12:13-15, 21 నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: సమర్థవంతంగా బోధించడానికి ప్రశ్నలు ఉపయోగించండి—2వ భాగం. పరిచర్య పాఠశాల పుస్తకం 237వ పేజీ 3వ పేరా నుండి 238వ పేజీ 5వ పేరా ఆధారంగా చర్చ. అందులో నుండి ఒకట్రెండు విషయాలను ఒక చిన్న ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మనం ఏమి చేశాం? సేవా పర్యవేక్షకుడు చేసే చర్చ. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ప్రచారకులు చేసిన సేవను బట్టి వాళ్లను మెచ్చుకోండి, ఏమేమి చేశారో పేర్కొనండి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సహాయ పయినీరు సేవ చేస్తుండగా తమకు ఎదురైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 52, ప్రార్థన