మే 16తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మే 16తో మొదలయ్యే వారం
పాట 44, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 7, 8 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 11-18 (10 నిమి.)
నం. 1: కీర్తన 17:1-15 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నామని ఎలా చూపిస్తాం?—రోమా. 6:16, 17 (5 నిమి.)
నం. 3: బైబిలు నుండి చదువుతున్నదాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు ఉపయోగించండి—wt 30-31 పేజీలు, 12వ పేరా [4]–13వ పేరా (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: సమర్థవంతంగా బోధించడానికి ప్రశ్నలు ఉపయోగించండి—1వ భాగం. పరిచర్య పాఠశాల పుస్తకం 236వ పేజీ నుండి 237వ పేజీలోని 2వ పేరా ఆధారంగా చర్చ. అందులో నుండి ఒకట్రెండు విషయాలను ఒక చిన్న ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: సువార్త ప్రకటించే పద్ధతులు—పునర్దర్శనాలు చేయడం. సంస్థీకరించబడ్డాం పుస్తకం 97వ పేజీలోని 1వ పేరా నుండి 98వ పేజీలోని 1వ పేరా ఆధారంగా ప్రసంగం. ఈ నెలలో అందించే సాహిత్యాన్ని తీసుకున్న వ్యక్తిని ఒక పెద్ద పునర్దర్శనం చేస్తున్నట్లు ఒక చిన్న ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: “ఆదివారాలు పరిచర్య చేయగలరా?” ప్రశ్నాజవాబులు.
పాట 51, ప్రార్థన