మే 2తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మే 2తో మొదలయ్యే వారం
పాట 30, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 3, 4 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోబు 38-42 (10 నిమి.)
నం. 1: యోబు 40:1-24 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: సాత్వికంగా, సహనంగా ఉండడంవల్ల వచ్చే ప్రయోజనాలు (5 నిమి.)
నం. 3: బైబిల్లోని ఏదైనా ఒక వృత్తాంతం బైబిలు ప్రధానాంశానికి ఎలా సంబంధం కలిగివుంటుంది?—wt 29వ పేజీ, 12 పేరా [2] (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: మే నెలలో పత్రిక అందించడానికి సిద్ధపడండి. చర్చ. పత్రికలోని విషయాలను చెప్పడానికి ఒకట్రెండు నిమిషాలు తీసుకోండి. తర్వాత రెండు లేదా మూడు ఆర్టికల్స్‌ను ఎంచుకుని, వాటిని అందించడానికి ఏ ప్రశ్నలను ఉపయోగించవచ్చో, ఏ లేఖనాలను చూపించవచ్చో ప్రేక్షకులను చెప్పమనండి. పత్రికను ఎలా అందించవచ్చో ప్రదర్శనలో చూపించండి.
పాట 51, ప్రార్థన