ఏప్రిల్ 4తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఏప్రిల్ 4తో మొదలయ్యే వారం
పాట 43, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w08 11/15, 23-25 పేజీలు, 1-10 పేరాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోబు 16-20 (10 నిమి.)
నం. 1: యోబు 18:1-21 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని వాక్య విలువను గ్రహించేందుకు ఇతరులకు సహాయం చేయండి—wt 23-25 పేజీలు, 1-6 పేరాలు (5 నిమి.)
నం. 3: యెహోవాసాక్షుల గురించి తెలిసిన పాలకులు వాళ్లను ఎందుకు మెచ్చుకుంటారు?—రోమా. 13:3 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: “పరిపాలక సభ నుండి ఉత్తరం.” చర్చ.
15 నిమి: స్థానిక అవసరాలు.
పాట 45, ప్రార్థన