మార్చి 28తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మార్చి 28తో మొదలయ్యే వారం
పాట 45, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w08 11/15, 14-16 పేజీలు, 12-22 పేరాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోబు 11-15 (10 నిమి.)
నం. 1: యోబు 13:1-28 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యేసు ఎందుకు “విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు”?—మత్త. 12:8 (5 నిమి.)
నం. 3: ‘యెహోవా నామమును స్మరిస్తూ నడవండి’—wt 20-22 పేజీలు, 12-16 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
3 నిమి: ప్రకటనలు.
10 నిమి: “ఒకప్పుడు మీరు క్రమ పయినీరా?” ప్రశ్నాజవాబులు. ఒకప్పుడు పయినీరు సేవ చేసి ఆపేసి, పరిస్థితులు మారడంతో మళ్లీ మొదలుపెట్టిన పయినీరు మీ సంఘంలో ఉంటే, ఆ వ్యక్తిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. పయినీరు సేవ మళ్లీ మొదలుపెట్టడం ఎలా సాధ్యమైందో, దానివల్ల ఎలాంటి ఆశీర్వాదాలు పొందారో చెప్పమనండి.
22 నిమి: “పరిచర్యలో వ్యతిరేకతను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి.” ప్రశ్నాజవాబులు.
పాట 33, ప్రార్థన