క్షేత్రసేవా ముఖ్యాంశాలు
ఆగస్టు 2010
2010 సేవా సంవత్సరం ప్రచారకుల సంఖ్యలో 6 శాతం అభివృద్ధితో ముగిసింది. మనం పరిచర్యలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ క్రమ పయినీర్ల సంఖ్య 8 శాతం, గృహ బైబిలు అధ్యయనాల సంఖ్య 10.3 శాతం పెరిగింది. దీన్నిబట్టి భవిష్యత్తులో కూడా అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రచారకులు ప్రజల నిష్పత్తి 1:35,085.