ఫిబ్రవరి 7తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఫిబ్రవరి 7తో మొదలయ్యే వారం
పాట 25, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w08 3/15, 7-9 పేజీలు, 1-8 పేరాలు (25 నిమి)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నెహెమ్యా 5-8 (10 నిమి)
నం. 1: నెహెమ్యా 6:1-13 (4 నిమి లేదా తక్కువ)
నం. 2: ఆతిథ్యమిచ్చే విషయంలో లూదియ, గాయు, ఫిలేమోనుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (5 నిమి)
నం. 3: దేవుని రాజ్యం మానవజాతి ఏకైక నిరీక్షణ—wt 10-11 పేజీలు, 10వ పేరా [5] (5 నిమి)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మీకివ్వబడిన వరాన్ని పరిచర్యలో ఉపయోగిస్తున్నారా? పరిచర్య పాఠశాల పుస్తకం, 75వ పేజీ 4వ పేరా నుండి 76వ పేజీ 2వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మీరు ప్రకటించేటప్పుడు, బోధించేటప్పుడు ఖచ్చితమైన వివరాలు తెలియజేయండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 223వ పేజీ, 1-5 పేరాల వరకున్న సమాచారం ఆధారంగా చర్చ.
పాట 13, ప్రార్థన