జనవరి 31తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జనవరి 31తో మొదలయ్యే వారం
పాట 23, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w07 12/15, 22-25 పేజీలు, 9-17 పేరాలు (25 నిమి)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నెహెమ్యా 1-4 (10 నిమి)
నం. 1: నెహెమ్యా 2:11-20 (4 నిమి లేదా తక్కువ)
నం. 2: యేసుక్రీస్తు మన నాయకుడు—wt 10వ పేజీ, 10వ పేరా [4] (5 నిమి)
నం. 3: మత్తయి 22:21లోని యేసు మాటలను మనమెలా పాటిస్తాం? (5 నిమి)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
20 నిమి: “కుటుంబాలకు సహాయం.”—2వ భాగం. (7-13 పేరాలు) ప్రశ్నాజవాబులు. 6వ పేజీలో ఉన్న సలహాల్లో కొన్నిటిని పాటించడం వల్ల తమ కుటుంబం ఎలా ప్రయోజనం పొందిందో ప్రేక్షకులను చెప్పమనండి.
10 నిమి: “పరిచారకులుగా ఉండడానికి మీ పిల్లలకు తర్ఫీదునివ్వండి.” ప్రశ్నాజవాబులు. పరిచర్యలో ఒక్కో లక్ష్యం పెట్టుకుని వాటిని చేరుకోవడానికి తమ తల్లిదండ్రులు ప్రత్యేకంగా తమకెలా సహాయం చేశారో ప్రేక్షకులను చెప్పమనండి.
పాట 41, ప్రార్థన