జనవరి 17తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జనవరి 17తో మొదలయ్యే వారం
పాట 35, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w07 1/15, 28-30 పేజీలు, 11-20 పేరాలు (25 నిమి)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఎజ్రా 1-5 (10 నిమి)
నం. 1: ఎజ్రా 3:1-9 (4 నిమి లేదా తక్కువ)
నం. 2: దేవుని వాక్యం మనకు మార్గనిర్దేశం ఇస్తుంది —wt 9-10 పేజీలు, 10వ పేరా [2] (5 నిమి)
నం. 3: ఆత్మ ఎలా దేవుని దగ్గరకు తిరిగి వెళ్తుంది?—ప్రసం. 12:7 (5 నిమి)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: పరిచర్యలో మళ్లీ మళ్లీ చెప్పడం ప్రాముఖ్యం. పరిచర్య పాఠశాల పుస్తకం, 206-207 పేజీల్లో ఉన్న సమాచారం ఆధారంగా చర్చ. అందులో ఉన్న ఒకట్రెండు అంశాలను ఉపయోగిస్తూ క్లుప్తంగా ఒక ప్రదర్శన చేయించండి.
20 నిమి: “మీరు ఏవి ఎంపిక చేసుకునే అవకాశముందో మీకు తెలుసా?” ప్రశ్నాజవాబులు. ఉపోద్ఘాతం కోసం 1వ పేరాను, ముగింపు కోసం 3వ పేరాను ఉపయోగించండి. ఒక పెద్ద నిర్వహించాలి.
పాట 7, ప్రార్థన