నవంబరు 29తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
నవంబరు 29తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 15వ అధ్యా. 18-23 పేరాలు, 206వ పేజీలోని బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 6-9
నం. 1: 2 దినవృత్తాంతములు 6:12-21
నం. 2: మీ కుటుంబం కొరకు నిత్య భవిష్యత్తును సంపాదించుకోండి, ఆశానిగ్రహం యొక్క విలువ (fy 183, 184 పేజీలు, 1-5 పేరాలు)
నం. 3: మనం ‘మేలు చేత కీడును జయించే’ వివిధ మార్గాలు (రోమా. 12:21)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: “ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం—ఉత్సాహవంతులైన ప్రచారకులకు అవసరం.” ప్రశ్నాజవాబులు. వాళ్లు ఎప్పుడు ధ్యానిస్తారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: ‘యెహోవాకు అర్పణను తీసుకెళ్దాం.’ కావలికోట నవంబరు 15, 2010, 20-21 పేజీల్లో ఉన్న సమాచారం ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
10 నిమి: డిసెంబరులో పత్రిక ఇవ్వడానికి సిద్ధపడండి. చర్చ. ఒకట్రెండు నిమిషాలు పత్రిక గురించి కొన్ని విషయాలు చెప్పండి. తర్వాత రెండుమూడు ఆర్టికల్స్‌ను ఎంపిక చేసుకుని, వాటిని ఇవ్వడానికి ఏ ప్రశ్నలు వేస్తే బాగుంటుందో, ఏ లేఖనాలు చూపిస్తే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా పరిచయం చేయవచ్చో చూపించే ఒక ప్రదర్శనను చేయించండి.