నవంబరు 15తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
నవంబరు 15తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 26-29
నం. 1: 1 దినవృత్తాంతములు 29:10-19
నం. 2: శ్రద్ధవహించే వారి ఎడల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరముంది (fy 179, 180 పేజీలు, 15-17 పేరాలు)
నం. 3: యూదులందరూ క్రైస్తవులుగా మారాలా?
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
20 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—సిద్ధపడడానికి విద్యార్థులకు శిక్షణనివ్వడం.” 1వ పేరా ఆధారంగా ఒక నిమిషంపాటు ఉపోద్ఘాతం చెప్పిన తర్వాత, 2-3 పేరాల ఆధారంగా 5 నిమిషాల ప్రదర్శన చేయించండి. దానిలో బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్న వ్యక్తి అధ్యయనం కోసం ఎలా సిద్ధపడాలో విద్యార్థికి చూపించాలి. ఆ ప్రదర్శన కోసం బైబిలు బోధిస్తోంది పుస్తకంలో నుండి ఒక పేరాను తీసుకోండి. ఆ తర్వాత ప్రదర్శనలోని ముఖ్యమైన విషయాలను నొక్కి చెప్తూ, 2-5 పేరాలను ప్రశ్నాజవాబులతో పరిశీలించండి.
10 నిమి: ప్రశ్నాభాగం. ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.