అక్టోబరు 18తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
అక్టోబరు 18తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 13వ అధ్యా. 16-26 పేరాలు, 178వ పేజీలోని బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 8-11
నం. 1: 1 దినవృత్తాంతములు 11:1-14
నం. 2: ఆత్మ, పెండ్లి కుమార్తె “రమ్ము” అని ఏయే విధాలుగా చెబుతున్నారు? (ప్రక. 22:17)
నం. 3: ప్రేమ మరియు స్వయంత్యాగం (fy 175, 176 పేజీలు, 6-8 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
20 నిమి: పరిచర్య చేసేటప్పుడు గృహస్థుల వైపు సూటిగా చూస్తూ మాట్లాడడం ప్రాముఖ్యం. పరిచర్య పాఠశాల పుస్తకం 124వ పేజీ 1వ పేరా నుండి 125వ పేజీ 4వ పేరా వరకు ఉన్న సమాచారం ఆధారంగా చర్చ.
10 నిమి: “కొత్త బ్రోషురును అందించాలి.” ప్రశ్నాజవాబులు. 1వ పేరా చర్చిస్తున్నప్పుడు బ్రోషుర్లోని ముఖ్య విషయాలను క్లుప్తంగా చెప్పండి. 2, 3 పేరాలు చర్చించిన తర్వాత ఆ పేరాల్లో ఇవ్వబడిన నమూనా ప్రదర్శనలు చేయించండి. 4వ పేరా చర్చించిన తర్వాత, గృహస్థుల దగ్గరకు తిరిగి వెళ్లినప్పుడు బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించాలో ఒక ప్రదర్శన చూపించండి.