కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/10 పేజీ 8
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2010
మన రాజ్య పరిచర్య—2010
km 8/10 పేజీ 8

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో అందుబాటులో ఉన్న దేన్నైనా అందించవచ్చు: అప్రమత్తంగా ఉండండి!, ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు. సెప్టెంబరు: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషిచేయండి. అక్టోబరు: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించిన వారికి మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రాన్నిచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయండి. నవంబరు: బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది. ఈ కొత్త బ్రోషుర్‌తోపాటు వీటిని కూడా ఇవ్వవచ్చు: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు.

▪ 2011వ సంవత్సరానికి, ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం, క్యాలెండర్‌, వార్షిక పుస్తకం (ఆంగ్లం మాత్రమే) కోసం, లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-14) ద్వారా 2010 అక్టోబర్‌ 15కు ముందే ఆర్డర్లు పంపించాలి.

▪ సెప్టెంబరు మొదలుకొని, ప్రాంతీయ పైవిచారణకర్తలు ఇచ్చే బహిరంగ ప్రసంగాంశం, “వ్యర్థమైనవాటిని చూడకుండా మీ కళ్లు తిప్పుకోండి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి