సెప్టెంబరు 6తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
సెప్టెంబరు 6తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv అనుబంధంలోని 251-253 పేజీలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 12-15
నం. 1: 2 రాజులు 13:1-11
నం. 2: మనం పరిశుద్ధాత్మను పొందగలిగే వివిధ మార్గాలు
నం. 3: మీ మనుమలు మనుమరాండ్రతో ఆనందించండి (fy 167, 168 పేజీలు, 14-16 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మీ విద్యార్థులు ప్రచారకులవడానికి సహాయం చేయండి. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 78వ పేజీ, 3వ పేరా నుండి 80వ పేజీ చివరి వరకున్న సమాచారం ఆధారంగా ఇవ్వబడే ప్రసంగం.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: ఎన్నో సంవత్సరాల నుండి నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్న, ఆదర్శవంతులైన ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. వాళ్లు పరిచర్య చేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ప్రకటనా పనిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? వాళ్ల ప్రాంతంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా, బోధనా పనిలో ఎంత అభివృద్ధి జరిగింది? సువార్తికులుగా మంచి అభివృద్ధి సాధించడానికి సంస్థ వాళ్లకెలా సహాయం చేసింది?