జూలై 26తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూలై 26తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 15-17
నం. 1: 1 రాజులు 15:1-15
నం. 2: విడాకులకు బైబిలునందున్న ఆధారాలు (fy 158, 159 పేజీలు, 14-16 పేరాలు)
నం. 3: హార్మెగిద్దోను ఎందుకు అవసరం?
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు—2వ భాగం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 112వ పేజీ, 3వ పేరా నుండి 113వ పేజీ, 3వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. పయినీరు సేవ చేయగలిగేలా ఎలాంటి సర్దుబాట్లు చేసుకోగలిగారో ఒకరు లేక ఇద్దరు పయినీర్లను ఇంటర్వ్యూ చేయండి.
10 నిమి: ఆగస్టులో పత్రిక అందించడానికి సిద్ధపడండి. ప్రేక్షకులతో చర్చ. పత్రికలోని విషయాలను ఒకటి, రెండు నిమిషాలు సమీక్షించండి. ఆ తర్వాత రెండు, మూడు ఆర్టికల్స్ ఎంచుకొని, పత్రిక ఇచ్చేటప్పుడు ఉపయోగించడానికి వీలుగా ఆ ఆర్టికల్స్ నుండి ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చో, ఏయే లేఖనాలను ఉపయోగించవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా అందించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందును.” ప్రశ్నాజవాబుల చర్చ.