జూలై 19తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూలై 19తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 9వ అధ్యా. 22-26 పేరాలు, 124వ పేజీలోని బాక్సు, అనుబంధంలోని 249-251 పేజీలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 12-14
నం. 1: 1 రాజులు 12:12-20
నం. 2: మన సహోదరులను యెహోవా చూసినట్లే చూడడానికి ఏమి సహాయం చేస్తుంది?
నం. 3: వివాహ ధర్మాన్ని నెరవేర్చడం (fy 156-158 పేజీలు, 10-13 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: “పరిచర్యలో నేను చేయగలిగినంత చేస్తున్నానా?” ప్రశ్నాజవాబుల చర్చ.
20 నిమి: “జిల్లా సమావేశాలు—సంతోషంగా ఆరాధించే సమయం.” ప్రశ్నాజవాబుల చర్చ. సమయం అనుమతించే కొద్దీ 5, 6 పేజీల్లోని “జిల్లా సమావేశ జ్ఞాపికలు” అనే దానిలో నుండి మీ సంఘానికి ప్రత్యేకంగా అన్వయించే ముఖ్యమైన అంశాలను చర్చించండి.