జూలై 12తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూలై 12తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 9వ అధ్యా. 13-21 పేరాలు, 118వ పేజీలోని బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 9-11
నం. 1: 1 రాజులు 9:10-23
నం. 2: తేడాలను గురించి చర్చించండి (fy 155, 156 పేజీలు, 7-9 పేరాలు)
నం. 3: నిజ క్రైస్తవులు పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఎలా చూపిస్తారు? (యాకో. 3:17)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. 8వ పేజీలోవున్న ప్రకటనలు కూడా చేర్చండి.
15 నిమి: మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన సలహాలను ఉపయోగించడానికి ప్రయత్నించారా? ప్రేక్షకులతో చర్చ. మన రాజ్య పరిచర్యలోని ఇటీవలి సంచికల్లో వచ్చిన “మగవాళ్లకు సాక్షమివ్వడానికి కృషి చేయండి” (9/09), “మనం అన్ని సమయాల్లో సాక్షులమే” (11/09), “మీతోపాటు పరిచర్య చేస్తున్నవారికి తోడ్పడండి” (3/10) వంటి ఆర్టికల్స్లోని సమాచారాన్ని క్లుప్తంగా పునఃసమీక్షించండి. ఈ ఆర్టికల్స్లోని సలహాలను ఎలా అన్వయించుకున్నారో, ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: “మనం దేనికి ప్రాధాన్యతనివ్వాలి?” ప్రశ్నాజవాబుల చర్చ.