కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/10 పేజీ 4
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 6/10 పేజీ 4

పత్రిక గురించి ఏమి చెప్పాలి?

కావలికోట ఏప్రిల్‌ - జూన్‌

యేసు అంటే గౌరవం ఉన్నవాళ్ళకు మాత్రమే ఈ పత్రిక ఇవ్వండి. “తల్లిదండ్రులకు లోబడడమంటే పిల్లలు సాధారణంగా ఇష్టపడరు. వారికి యేసు ఉంచిన మాదిరి సహాయం చేస్తుందని మీరనుకుంటున్నారా? [వాళ్ళేమి చెప్తారో విని, లూకా 2:51 చదవండి.] భూమ్మీద ఉన్నప్పుడు విధేయంగా ఉండడం విషయంలో యేసు ఉంచిన మాదిరి నుండి మనమెలా నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తోంది.” 30వ పేజీలో మొదలయ్యే ఆర్టికల్‌ చూపించండి.

కావలికోట జూలై - సెప్టెంబరు

“ప్రపంచంలోని బాధలన్నీ ఎప్పటికైనా అంతమవుతాయని మీకు అనిపిస్తోందా? [వాళ్ళేమి చెప్తారో వినండి.] అలా జరుగుతుందని మనమెందుకు ఎదురుచూడవచ్చనే విషయానికి సంబంధించి దేవుడు చేసిన వాగ్దానాన్ని నేను మీకు చూపించవచ్చా? [ఇంటివారికి ఆసక్తి ఉందని మీరు గమనిస్తే, 7వ పేజీలోని బాక్సులో ఉన్న ఏ వచనాన్నైనా చదవండి.] దేవుడు ఎప్పుడు, ఎలా ఈ బాధలన్నీ తీసివేస్తాడో తెలుసుకునేందుకు ఈ పత్రిక సహాయం చేస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి