జూలై 5తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూలై 5తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 9వ అధ్యా. 1-12 పేరాలు, 115వ పేజీలోని బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 7-8
నం. 1: 1 రాజులు 8:14-26
నం. 2: మనల్ని మనం జ్ఞానులమని అనుకోవడం గురించి బైబిలు ఎందుకు హెచ్చరిస్తోంది? (యెష. 5:21)
నం. 3: వాస్తవికంగా ఉండండి (fy 155వ పేజీ, 5, 6 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు.—1వ భాగం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 111వ పేజీ 1వ పేరా నుండి 112వ పేజీ 2వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. తమ పరిచర్యను విస్తృతం చేసుకోవడానికి అవసరం ఎక్కువగా ఉన్న చోటికి వెళ్ళిన లేదా వేరే భాషా నేర్చుకున్నవారిలో ఒకరిద్దరిని ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది? వారి కుటుంబం లేదా సంఘం వారికి ఎలా సహాయం చేసింది? ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు?
10 నిమి: మీ విద్యార్థి స్వయం పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి. పరిచర్య పాఠశాల పుస్తకం 261వ పేజీ 2వ పేరా నుండి 262వ పేజీ చివరి వరకున్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ.