జూన్ 21తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూన్ 21తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 1-2
నం. 1: 1 రాజులు 1:1-14
నం. 2: ఒకవేళ వివాహం విచ్ఛిన్నం కాబోయే స్థితిలో ఉంటే? (fy 153, 154 పేజీలు, 1-4 పేరాలు)
నం. 3: దేవునికి విధేయత చూపించడం మనకు శారీరకంగా ఆధ్యాత్మికంగా ఎందుకు మంచిది?
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: జూలైలో అందించాల్సిన ప్రచురణలు. ప్రేక్షకులతో చర్చ. జూలైలో ఏ ప్రచురణలు ఇవ్వాలో క్లుప్తంగా చెప్పి, ఒకటి లేదా రెండు నమూనా అందింపులను ప్రదర్శించండి.
15 నిమి: “బైబిలు అధ్యయనం ప్రతిపాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి.” ప్రశ్నాజవాబుల చర్చ. మన సందేశాన్ని ఆసక్తితో విని, జూలైలో అందించే ప్రచురణ తీసుకున్నవారి దగ్గరకు తిరిగి వెళ్ళి మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రంతో బైబిలు అధ్యయనం ఎలా ప్రారంభించవచ్చో ప్రదర్శించి చూపించండి.