జూన్ 14తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూన్ 14తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 22-24
నం. 1: 2 సమూయేలు 22:1-20
నం. 2: ధర్మశాస్త్రం క్రీస్తు వద్దకు నడిపించే బాలశిక్షకుడిగా ఎలా పనిచేసింది? (గల. 3:24)
నం. 3: విడిపోవాలా లేక కలిసివుండాలా? (fy 150-152 పేజీలు, 23-26 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మనం ఏమి చేశాం? ప్రేక్షకులతో చర్చ. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ప్రచారకులు చేసిన సేవను బట్టి వారిని మెచ్చుకోండి, ఏమేమి చేశారో పేర్కొనండి. సహాయ పయినీరు సేవ చేస్తుండగా తమకు ఎదురైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: చక్కగా బోధించడం అంటే విద్యార్థి తెలుసుకున్న విషయాలను అన్వయించుకునేలా ఆయనకు సహాయం చేయడం అని అర్థం. పరిచర్య పాఠశాల పుస్తకం, 60వ పేజీలోని సమాచారం ఆధారంగా ప్రసంగం.
10 నిమి: “మీ కన్ను తేటగా ఉందా?” ప్రశ్నాజవాబుల చర్చ.