క్షేత్రసేవా ముఖ్యాంశాలు
డిసెంబరు 2009
డిసెంబరు నివేదిక చూపిస్తున్నట్లుగా బోధనా పనిని మరింత శ్రద్ధగా చేసినట్లు తెలుస్తుంది. 31,526 మంది ప్రచారకులు 34, 113 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించినట్లు రిపోర్టు చేశారు, ఇది ముందెప్పటికన్నా చాలా ఎక్కువ. దేవుని రాజ్యంపై ఆసక్తిని పెంచడానికి వారు 1,72,833 పునర్దర్శనాలు చేశారు.