ఏప్రిల్ 26తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఏప్రిల్ 26తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 26-31
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
5 నిమి: కావలికోట అందించడానికి సిద్ధపడండి. ఒక పయినీరు తాజా కావలికోట సంచికను ఎలా అందిస్తారో చూపించే ప్రదర్శనతో ఆరంభించండి. ఏ శీర్షికలు, ప్రశ్నలు, లేఖనాలు ఉపయోగించాలనుకుంటున్నారో ప్రేక్షకులను క్లుప్తంగా అడగండి.
10 నిమి: స్థానిక అవసరాలు
15 నిమి: “మీ బోధ ఒప్పించేలా ఉండాలి.” ప్రశ్నాజవాబుల చర్చ. 4వ పేరాను చర్చించిన తర్వాత, ఈ ఆర్టికల్లో చర్చించిన సూచనలు ఉపయోగిస్తూ బైబిలు బోధిస్తోంది పుస్తకం నుండి అధ్యయనాన్ని ఆరంభించడం ఎలాగో ప్రదర్శించి చూపించేందుకు ఒక పయినీరును ఏర్పాటు చేయండి.