ఏప్రిల్ 5తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఏప్రిల్ 5తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 16-18
నం. 1: 1 సమూయేలు 18:1-16
నం. 2: పిల్లలకు తర్ఫీదునివ్వడం (fy 133, 134 పేజీలు, 12-15 పేరాలు)
నం. 3: ఎందుకు శ్రద్ధగా ఆతిథ్యమివ్వాలి? (రోమా 12:13)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ‘నాకు దేవుడంటే నమ్మకం లేదు’ అని ఇంటివారు చెప్తే. డిసెంబరు 1999, మన రాజ్య పరిచర్య 8వ పేజీలోని సమాచారం నుండి ప్రేక్షకులతో చర్చ.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన ఆసక్తిగలవారిని పునర్దర్శనం చేయండి. ప్రసంగం. జ్ఞాపకార్థ ఆచరణకు ఎంతమంది హాజరయ్యారో తెలియజేయండి. దానికి సంబంధించిన అనుభవాలు చెప్పండి. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన ఆసక్తిగలవారిని తిరిగి కలవమనీ వారితో బైబిలు అధ్యయనం మొదలుపెట్టే లక్ష్యం పెట్టుకోమనీ ప్రోత్సహించండి. అంతేగాక, కావలికోట 2010, ఏప్రిల్ - జూన్ ప్రత్యేక సంచికలు మరిన్ని కావాలేమో ఇంటివారిని అడగండి. త్వరలో ఇవ్వబడే ప్రత్యేక ప్రసంగానికి కూడా ఆహ్వానించాలి. అలా ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రదర్శనలో చూపించండి.