మార్చి 15తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మార్చి 15తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 4వ అధ్యా. 52-55 పేజీల్లోవున్న బాక్సులు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 5-9
నం. 1: 1 సమూయేలు 6:1-9
నం. 2: సాతానును అతని దయ్యాలను ఎదిరించడానికి మనకు ఏ సహాయం అందుబాటులో ఉంది?
నం. 3: మీ గృహంలో శాంతిని కాపాడుకోండి (fy 128వ పేజీ, 1, 2 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: “పరిపాలక సభ రాసిన ఉత్తరం.” ప్రపంచవ్యాప్త నివేదికలోని విశేషమైన అంశాల గురించి ప్రేక్షకులను చెప్పమనండి.—ఫిబ్రవరి 2010, మన రాజ్య పరిచర్య లోపలి పేజీలను చూడండి.
15 నిమి: “అన్నిటికన్నా ప్రాముఖ్యమైన పని.” ప్రశ్నాజవాబుల చర్చ. 3వ పేరా చర్చించిన తర్వాత, ప్రగతిదాయక బైబిలు అధ్యయనం చేసే అవకాశం దొరికిన ఒక ప్రచారకుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. బైబిలు విద్యార్థి ఎలాంటి మార్పులు చేసుకున్నాడు? అది చూసినప్పుడు ఆ ప్రచారకునికి ఎలా అనిపించింది?