ఫిబ్రవరి 8తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఫిబ్రవరి 8తో మొదలయ్యే వారం
పాట 11 (85)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 3వ అధ్యా. 8-15 పేరాలు, 34వ పేజీలోవున్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: న్యాయాధిపతులు 11-14
నం. 1: న్యాయాధిపతులు 13:1-14
నం. 2: లూకా 16:9-13లో నమోదు చేయబడిన యేసు మాటల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
నం. 3: స్వస్థతనిచ్చే స్ఫూర్తి (fy 120, 121 పేజీలు, 10-13 పేరాలు)
❑ సేవా కూటం:
పాట 4 (43)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: పండుగల గురించి అడిగినవారికి ఏమి చెప్పాలి? దేవుని ప్రేమ పుస్తకంలోని 170, 171 పేజీల నుండి ప్రేక్షకులతో చర్చ. మీ ప్రాంతంలోని వారు ఏయే పండుగలు చేసుకుంటారు? మీరు ఏదైనా ఒక పండుగ గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది? మీరు క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకోరని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తల్లి లేదా తండ్రి తమ అబ్బాయికి లేదా అమ్మాయికి నేర్పిస్తున్నట్లు ప్రదర్శన చేయించండి.
20 నిమి: “ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రికల్ని పంచిపెట్టాలి!” ప్రశ్నాజవాబుల చర్చ. 2వ పేరా చర్చించే ముందు, అందుబాటులో ఉంటే ప్రతీ ఒక్కరికీ ఒక ఆహ్వాన పత్రికను ఇచ్చి దానిలోని వేర్వేరు అంశాల గురించి వివరించండి. 2వ పేరా చర్చించిన తర్వాత, ఈ ఆహ్వాన పత్రికను ఎలా ఉపయోగించాలో ఒక ప్రచారకుడు ప్రదర్శించాలి. సేవా పైవిచారణకర్తను లేదా మరో పెద్దను ఇంటర్వ్యూ చేయండి. ఆయన త్వరలో జరగబోయే జ్ఞాపకార్థ ఆచరణ సందర్భంగా జరిగే క్షేత్రసేవా ఏర్పాట్ల గురించి తెలియజేయాలి.
పాట 23 (200)