పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జనవరి - మార్చి
“మంచి వాళ్లందరూ పరలోకానికి వెళ్తారని చాలామంది నమ్ముతారు. మీరూ అదే నమ్ముతారా? [వాళ్ళేమి చెబుతారో వినండి.] దేవుడు భూమిని ఎందుకు చేశాడో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? [ఇంటివాళ్లు ఇష్టపడితే, కీర్తనలు 37:11, 29 చదవండి.] ఈ భూమ్మీద మానవజాతి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.” 28వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.