ఫిబ్రవరి 1తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఫిబ్రవరి 1తో మొదలయ్యే వారం
పాట 26 (212)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 3వ అధ్యా. 1-7 పేరాలు, 33వ పేజీలోవున్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: న్యాయాధిపతులు 8-10
నం. 1: న్యాయాధిపతులు 8:1-12
నం. 2: కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉంటే దాని గురించి మీరు ఎలా భావిస్తారు? (fy 117-120 పేజీలు, 5-9 పేరాలు)
నం. 3: మరణం గురించిన నిజాన్ని తెలుసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
❑ సేవా కూటం:
పాట 20 (93)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలి. ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పండి లేదా ఏ విధంగా మాట్లాడితే స్థానిక క్షేత్రంలో ప్రజలు చక్కగా వింటున్నారో చెప్పమని సేవా పైవిచారణకర్తను లేదా అనుభవంగల ప్రచారకుణ్ణి అడగండి. ఆసక్తివున్న వ్యక్తితో బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి తిరిగి వెళ్లినప్పుడు పరిస్థితిని జాగ్రత్తగా గమనించి, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని యుక్తిగా ఎలా ఇచ్చాడో చెప్పమనండి. ఆయన చెప్పినవాటిని ఒక ప్రదర్శనలో చేసి చూపించమని ఆయననే అడగవచ్చు.
10 నిమి: మీ పరిచర్యలో దృశ్య సహాయకాలను ఉపయోగించండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 247వ పేజీలోని 1వ పేరా నుండి 248 పేజీలోని 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ఇచ్చే ప్రసంగం.
పాట 3 (32)