కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/10 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2010
మన రాజ్య పరిచర్య—2010
km 1/10 పేజీ 4

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? జనవరి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? ఇంటివారి దగ్గర ఇప్పటికే ఈ పుస్తకం ఉంటే, 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా లేదా 1995కు ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు. ఫిబ్రవరి: అందుబాటులో ఉంటే, కుటుంబ సంతోషానికిగల రహస్యము లేదా మీ పట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) లేదా బైబిలు దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) ఇవ్వవచ్చు. మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? ఈ పుస్తకాన్ని తీసుకున్నవారితో లేదా అప్పటికే తమ ఇంట్లో ఈ పుస్తకం ఉన్నవారితో బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించాలి. ఏప్రిల్‌, మే: కావలికోట పత్రిక. ఆసక్తిగలవారిని లేదా జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు మాత్రం సరిగ్గా రానివారిని తిరిగి కలుసుకుంటున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ఇవ్వండి. ఈ పుస్తకంలో నుండి బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి.

▪ ప్రాంతీయ పైవిచారణకర్తలు ఫిబ్రవరి నుండి “ఇప్పుడు దేవుని రాజ్యం మనకోసం ఏమిచేస్తోంది?” అనే కొత్త బహిరంగ ప్రసంగాన్ని ఇస్తారు.

▪ మళ్లీ అందుబాటులోవున్న ప్రచురణలు:

దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? —ఆంగ్లం, తెలుగు, మరాఠి

మనం పరదైసుకు వెళ్ళడానికి దేవుని నడిపింపు —బెంగాలీ

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? —ఒరియా, కొంకణి (కన్నడ), కొంకణి (రోమన్‌)

జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు? —ఆంగ్లం, గుజరాతీ, తెలుగు, బెంగాలీ, మరాఠి, మలయాళం, హిందీ

మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే —తమిళం, తెలుగు, మలయాళం, హిందీ

▪ అందుబాటులోవున్న కొత్త ప్రచురణలు:

దేవుని రాజ్యం గురించి ‘సమగ్ర సాక్షమివ్వండి’ —ఆంగ్లం

బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది —ఆంగ్లం, ఉర్దూ, కన్నడ, కొంకణి (దేవనగరి), కొంకణి (రోమన్‌), గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, ఫ్రెంచ్‌, బెంగాలీ, మరాఠి, మలయాళం, మిజో, హిందీ.

విధి మీ జీవితాన్ని నిర్ణయిస్తుందా? (కరపత్రం నం. 81) —గుజరాతీ

▪ అందుబాటులోవున్న కొత్త డీవీడీలు:

సృష్టిలోని అద్భుతాలు దేవుని మహిమను చాటుతున్నాయి —ఆంగ్లం.

(ప్రస్తుతానికి ఈ డీవీడీ సంఘాలు ఉపయోగించుకోవడానికి మాత్రమే అందుబాటులో ఉంది.)

గలతీయులు-కొలొస్సయులు —అమెరికన్‌ సంజ్ఞా భాష

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి